te_tq/jhn/07/03.md

573 B

యేసు యొక్క సహోదరులు యూదయలోని పర్ణశాలల పండుగకు వెళ్ళమని ఎందుకు ఆయనను ప్రోత్సహించారు?

యేసు యొక్క శిష్యులు ఆయన చేస్తున్న కార్యములను చూడగలిగేలా మరియు తద్వారా లోకానికి తెలిసేలా వెళ్ళమని వారు ఆయనను ప్రోత్సహించారు.