te_tq/jhn/06/71.md

514 B

పన్నెండు మందిలో ఒకడు సాతాను అని ఆయన చెప్పినప్పుడు యేసు ఎవరిని ఉద్దేశించి?

యేసు సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా గురించి మాట్లాడాడు, ఎందుకంటే అతడు పన్నెండు మందిలో ఒకడు, యేసును అప్పగిస్తాడు.