te_tq/jhn/06/68.md

922 B

యేసు పన్నెండు మందిని అడిగినప్పుడు, “మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకోవడం లేదు, మీరా?”, ఎవరు సమాధానం చెప్పారు మరియు అతడు ఏమి చెప్పాడు?

సీమోను పేతురు ఆయనకు జవాబిచ్చి మరియు చెప్పాడు, “ప్రభువా, మేము ఎవని వద్దకు వెళ్ళుదుము? నీవు నిత్యజీవపు మాటలు కలిగి ఉన్నావు, మరియు మేము విశ్వసించియున్నాము మరియు నీవు దేవుని పరిశుద్ధుడువని మేము తెలుసుకొనియున్నాము.”