te_tq/jhn/06/64.md

409 B

యేసుకు మొదటి నుండి మనుష్యుల గురించి ఏమి తెలుసు?

విశ్వసించిన వారు ఎవరో విశ్వసించని వారు ఎవరో మరియు తనకు ద్రోహం చేసే వారు ఎవరో యేసుకు మొదటి నుండి తెలుసు.