te_tq/jhn/06/60.md

617 B

యేసు తన శరీరము తినడం మరియు రక్తం త్రాగడం గురించి యేసు బోధించడం విన్న తరువాత యేసు యొక్క శిష్యులలో చాలామంది ఏవిధంగా ప్రతిస్పందించారు?

శిష్యులు ఈ బోధ విన్నప్పుడు, వారిలో అనేక మంది చెప్పారు, “ఇది కష్టమైన బోధ; ఇది ఎవరు అంగీకరించగలరు?"