te_tq/jhn/06/56.md

342 B

మనం యేసులో మరియు యేసు మనలో ఏవిధంగా నిలిచి ఉండగలం?

మనం ఆయన శరీరము తిని, ఆయన రక్తము త్రాగిన యెడల, మనం యేసులో, ఆయన మనలో నిలిచి ఉంటాం.