te_tq/jhn/06/39.md

670 B

యేసును పంపిన తండ్రి యొక్క చిత్తం ఏమిటి?

తండ్రి యొక్క చిత్తం ఏమిటంటే, యేసు తండ్రి తనకు అనుగ్రహించిన వారిలో ఎవ్వరిని పోగొట్టుకోకూడదని మరియు కుమారుని చూసి ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరు నిత్య జీవమును పొందాలని; మరియు యేసు అంత్య దినమున అతనిని లేపుతాడు.