te_tq/jhn/06/26.md

485 B

జనసమూహం తనను వెదకడానికి కారణం ఏమని యేసు చెప్పాడు?

వారు సూచకక్రియలను చూసినందున కాదు, అయితే వారు కొన్ని రొట్టెలు తిని సంతృప్తి చెందినందున వారు ఆయనను వెతుకుచున్నారని యేసు చెప్పాడు.