te_tq/jhn/06/19.md

340 B

శిష్యులు ఎందుకు భయపడటం ప్రారంభించారు?

వారు భయపడ్డారు ఎందుకంటే వారు యేసు సముద్రం మీద నడుస్తూ మరియు దోనె దగ్గరకు రావడం చూసారు.