te_tq/jhn/06/18.md

423 B

శిష్యులు ఒక దోనె ఎక్కిన మరియు కపెర్నహూమునకు బయలుదేరిన తరువాత వాతావరణమునకు ఏమైంది?

ఒక బలమైన గాలి వీచడం ప్రారంభించింది మరియు సముద్రం అల్లకల్లోలంగా మారింది.