te_tq/jhn/06/14.md

601 B

యేసు తిరిగి ఎందుకు స్వయంగా పర్వతం మీదకు వెనక్కి వెళ్ళాడు?

యేసు వెనక్కి వెళ్ళాడు ఎందుకంటే ఆయన చేసిన సూచకక్రియ (5,000 మందికి ఆహారం ఇవ్వడం) చూసిన తరువాత, ప్రజలు వచ్చి తనను బలవంతంగా పట్టుకుని రాజుగా చేయబోతున్నారని ఆయన గ్రహించాడు.