te_tq/jhn/06/07.md

515 B

“వీరు తినడానికి మనం రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాము?” అని యేసు అడిగిన ప్రశ్నకు ఫిలిప్పు ఏమని సమాధానం ఇచ్చాడు.

ఫిలిప్పు, “ప్రతి ఒక్కరికి కొంచెం కూడా రెండు వందల దేనారముల విలువైన రొట్టె సరిపోదు.”