te_tq/jhn/06/05.md

682 B

యేసు తన శిష్యులతో కలిసి కొండ మీద కూర్చొని పైకి చూసిన తరువాత ఏమి చూసాడు?

తన దగ్గరకు వస్తున్న గొప్ప జనసమూహాన్ని చూసాడు.

“వీరు తినడానికి మనం రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాము?” అని యేసు ఫిలిప్పును ఎందుకు అడిగాడు.

ఫిలిప్పును పరీక్షించడానికి యేసు ఇది చెప్పాడు.