te_tq/jhn/06/02.md

394 B

గొప్ప సమూహం యేసును ఎందుకు వెంబడించారు?

అనారోగ్యముతో ఉన్న వారి విషయంలో యేసు జరిగిస్తున్న సూచకక్రియలు వారు చూస్తున్నందున వారు ఆయనను వెంబడించారు.