te_tq/jhn/05/47.md

460 B

మోషేను విశ్వసిస్తే యూదు నాయకులు ఏమి చేస్తారని యేసు చెప్పాడు?

యూదు నాయకులు మోషేను విశ్వసించిన యెడల యేసును నమ్ముదురని ఆయన చెప్పాడు, ఎందుకంటే మోషే యేసును గురించి వ్రాసాడు.