te_tq/jhn/05/30.md

383 B

యేసు యొక్క తీర్పు ఎందుకు న్యాయమైనది?

ఆయన తీర్పు న్యాయమైనది, ఎందుకంటే ఆయన తన స్వంత చిత్తాన్ని కాదు, తనను పంపిన తండ్రి చిత్తాన్ని కోరుచున్నాడు.