te_tq/jhn/05/23.md

718 B

తండ్రి కుమారునికి అన్ని తీర్పులు ఎందుకు ఇచ్చాడు?

తండ్రి కుమారునికి అన్ని తీర్పులను ఇచ్చాడు తద్వారా అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుడిని కూడా గౌరవిస్తారు.

కుమారుని గౌరవించని యెడల ఏమవుతుంది?

మీరు కుమారుడిని గౌరవించని యెడల, మీరు ఆయనను పంపిన తండ్రిని గౌరవించరు.