te_tq/jhn/04/50.md

416 B

యేసు ఆయన తో వెళ్లకుండా, “వెళ్ళు; నీ కుమారుడు జీవిస్తున్నాడు? అని చెప్పుడు ఆ శతాధిపతి ఏమి చేసాడు?

యేసు తనతో చెప్పిన మాటను నమ్మి ఆ శతాధిపతి తన దారిన వెళ్లాడు.