te_tq/jhn/04/48.md

420 B

సూచక క్రియలు మరియు అద్భుతాల గురించి యేసు రాజు అధికారికి ఏమి చెప్పాడు?

మనుష్యులు సూచక క్రియలను మరియు అద్భుతాలు చూస్తే తప్పించి విశ్వసించరని యేసు చెప్పాడు