te_tq/jhn/04/45.md

434 B

యేసు గలిలయకు వచ్చినప్పుడు, గలీలయులు ఆయనను ఎందుకు స్వాగతించారు?

పండగ సమయంలో యెరూషలేములో ఆయన చేసిన కార్యములు అన్నిటినీ చూసిన కారణంగా వారు ఆయనకు స్వాగతం పలికారు.