te_tq/jhn/04/20.md

427 B

ఆరాధన కు సంబంధించి ఆ స్త్రీ ఏ వివాదాన్ని యేసు వద్దకు తీసుకొని వచ్చింది?

ఆరాధన చేయడానికి సరైన స్థలం ఎక్కడ ఉందనే దాని విషయంలో ఆమె వివాదాన్ని తీసుకొని వచ్చింది.