te_tq/jhn/04/16.md

411 B

యేసు అప్పుడు తన సంభాషణ సంగతిని మారుస్తున్నాడు, ఆయన ఆ స్త్రీకి ఏమి చెపుతున్నాడు?

యేసు ఆమెతో, “వెళ్ళు, నీ భర్తను పిలువు మరియు ఇక్కడికి రమ్ము” అని చెప్పాడు.