te_tq/jhn/04/15.md

964 B

యేసు తాను ఇవ్వబోయే నీటి గురించి స్త్రీకి ఏమి చెప్పాడు?

తాను ఇచ్చే నీరు త్రాగేవారికి తిరిగి దాహం వేయదని, ఆ నీరు నిత్యజీవం లోనికి వచ్చే నీటి ఊటగా మారుతుందని యేసు ఆ స్త్రీకి చెప్పాడు.

యేసు అందించే ఈ నీరు ఇప్పుడు ఆ స్త్రీకి ఎందుకు కోరుకుంటుంది?

ఆమెకు నీటిని కోరుకుంటుంది తద్వారా ఆమె దాహము గొనదు మరియు నీటిని తోడుకోవడానికి బావి వద్దకు రావలసిన అవసరం ఆమెకు ఉండదు.