te_tq/jhn/04/10.md

563 B

సంభాషణను దేవుని సంగతుల వైపుకు తిప్పడానికి యేసు ఏమి చెప్పాడు?

దేవుని యొక్క వరం మరియు ఆమెతో ఎవరు మాట్లాడుతున్నారో ఆమెకు తెలిసి ఉంటే, ఆమె అడిగేది మరియు అతను ఆమెకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడని యేసు ఆమెకు చెప్పాడు.