te_tq/jhn/03/19.md

534 B

మనుష్యులు ఎందుకు తీర్పు కిందకు వస్తారు?

మనుష్యులు తీర్పు కిందకు వస్తారు ఎందుకంటే లోకములోనికి వెలుగు వచ్చెను, మరియు మనుష్యులు వెలుగుకు బదులు చీకటిని ప్రేమించారు, ఎందుకంటే వారి క్రియలు దుష్టమైనవి.