te_tq/jhn/03/15.md

279 B

మనుష్యకుమారుడు ఎందుకు పైకి ఎత్తబడాలి?

ఆయనను విశ్వసించే వారందరూ నిత్య జీవం పొందేలా ఆయన పైకి ఎత్తబడాలి.