te_tq/jhn/02/23.md

287 B

చాలామంది యేసు నామాన్ని ఎందుకు విశ్వసించారు?

ఆయన చేస్తున్న సూచకక్రియలను చూచి ఆయన నామములో విశ్వాసముంచారు.