te_tq/jhn/02/19.md

440 B

యూదు అధికారులకు యేసు ఏవిధంగా సమాధానమిచ్చాడు?

యేసు జవాబిచ్చాడు మరియు వారికి చెప్పాడు, "ఈ దేవాలయమును నాశనం చెయ్యండి, మరియు మూడు దినములలో నేను దానిని పైకి లేపుదును.”