te_tq/jhn/01/51.md

404 B

నతానియేలు ఏమి చూస్తాడని యేసు చెప్పాడు?

ఆకాశము తెరవబడుట, దేవుని దూతలందరు మనుష్యకుమారునిపైకి ఎక్కి దిగుటను అతడు చూస్తాడని యేసు నతానియేలుతో చెప్పాడు.