te_tq/jhn/01/49.md

285 B

యేసు గురించి నతానియేలు ఏమి చెప్పాడు?

నతానియేలు, “రబ్బీ, నీవు దేవుని కుమారుడివి! నువ్వు ఇశ్రాయేలు రాజువి.”