te_tq/jhn/01/31.md

492 B

యోహాను నీళ్లతో ఎందుకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు?

అతడు నీళ్లతో బాప్తిస్మమిచ్చుటకు వచ్చాడు, తద్వారా లోక పాపమును తీసివేసే దేవుని గొఱ్ఱెపిల్ల అయిన యేసు ఇశ్రాయేలీయులకు బయలుపరచ బడ్డాడు.