te_tq/jhn/01/18.md

418 B

ఏ సమయంలోనైనా దేవుడిని ఎవరు చూశారు?

ఏ మానవుడూ దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు.

దేవుణ్ణి మనకు తెలియపరిచినది ఎవరు?

తండ్రి రొమ్మున ఉన్నవాడు ఆయనను మనకు తెలియపరచాడు.