te_tq/jas/02/16.md

627 B

పేదవానికి ఏమీ ఇవ్వకుండా చలి కాచుకొనుడి, మరియు తృప్తిపొంది ఉండండి అని చెప్పినయెడల అది ఆయనకి ప్రయోజనము అవుతుందా?

లేదు, చలి కాచుకోడానికి లేక వారికి ఆహారం పెట్టడానికి  పేదవానికి మనం ఏమీ ఇవ్వకుండా ఉన్నట్లయితే ఆయనకి ఏమీ ప్రయోజనము ఉండదు.