te_tq/jas/02/05.md

473 B

పేదలను దేవుడు ఎన్నుకోవడం గురించి యాకోబు ఏమి చెపుతున్నాడు?

పేదవారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను, మరియు  రాజ్యమును వారసులుగా దేవుడు వారిని ఎంచుకొన్నాడని యాకోబు చెపుతున్నాడు.