te_tq/3jn/01/09.md

8 lines
466 B
Markdown

# దియోత్రెఫే దేనిని ప్రేమిస్తున్నాడు?
దియోత్రెఫే సమాజంలో గొప్పవాడిగా ఉండాలని ప్రేమిస్తున్నాడు.
# యోహాను పట్ల దియోత్రెఫే వైఖరి ఏమిటి?
దియోత్రెఫే యోహానును అంగీకరించడం లేదు.