te_tq/2pe/03/03.md

460 B

చివరి దినములలో అపహాసకులు ఏమి చెపుతారు?

యేసు తిరిగి వస్తాడనే వాగ్దానాన్ని అపహాసకులు చేసేవారు ప్రశ్నిస్తారు మరియు సృష్టి ప్రారంభం నుండి సమస్తమూ ఒకేలా ఉన్నాయని చెపుతారు.