te_tq/2jn/01/12.md

4 lines
336 B
Markdown

# భవిష్యత్తులో యోహాను ఏమి చేయాలని ఆశిస్తున్నాడు?
ఎన్నికైన మహిళతో ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడాలని యోహాను ఎదురు చూస్తున్నాడు.