te_tq/2jn/01/01.md

8 lines
560 B
Markdown

# రచయిత యోహాను ఈ పత్రికలో ఎటువంటి బిరుదులు ద్వారా తనను తాను పరిచయం చేసుకున్నాడు?
యోహాను తనను తాను ‘పెద్ద’గా పరిచయం చేసుకున్నాడు.
# ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది?
ఎన్నికైన స్త్రీ,, ఆమె పిల్లలకు ఈ పత్రిక రాయబడింది.