te_tq/1pe/01/03.md

692 B

పేతురు ఎవరిని ఆశీర్వదించాలనుకున్నాడు?

తమ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు ఆశీర్వదించబడాలని పేతురు కోరుకున్నాడు.

దేవుడు వారికి కొత్త జన్మ ఎలా ఇచ్చాడు?

దేవుడు తన గొప్ప దయతో, మృతులలో నుండి యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా వారికి కొత్త జన్మనిచ్చాడు.