te_tq/1jn/05/16.md

464 B

తన సోదరుడు మరణ కరం కాని పాపం చేయడం చూసి ఒక విశ్వాసి ఏమి చేయాలి?

తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల దేవుడు జీవము దయచేయునట్లు అతని కోసం ప్రార్థన చెయ్యాలి.