te_tq/1jn/04/07.md

444 B

విశ్వాసులు ఒకరినొకరు ఎందుకు ప్రేమించాలి?

విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించాలి ఎందుకంటే ప్రేమ దేవుని నుండి వచ్చింది, మరియు దేవుని నుండి పుట్టిన వ్యక్తి ప్రేమిస్తాడు.