te_tq/1jn/04/01.md

427 B

విశ్వాసులు ప్రతి ఆత్మను ఎందుకు విశ్వసించకూడదు?

విశ్వాసులు ప్రతి ఆత్మను విశ్వసించకూడదు ఎందుకంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి యున్నారు.