te_tq/1jn/03/23.md

417 B

దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి?

ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే దేవుని ఆజ్ఞ.