te_tq/1jn/03/18.md

485 B

మనం ప్రేమించడానికి సరిపోని రెండు మార్గాలు ఏమిటి?

మనం మాటతోను నాలుకతోను ప్రేమించడం సరిపోదు.

మనం ప్రేమించాల్సిన రెండు మార్గాలు ఏమిటి?

మనం క్రియతోను సత్యముతోను ప్రేమించవలసి ఉంది.