te_tq/1jn/03/17.md

504 B

ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ లేదని ఏది సూచిస్తుంది?

ఒకడు ధనవంతుడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, ఆయనయెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ నిలువదని మనకు సూచిస్తుంది.