te_tq/1jn/03/13.md

369 B

విశ్వాసులు ఏ విషయంలో ఆశ్చర్యపడకూడదని  యోహాను ఏమి చెబుతున్నాడు?

లోకము వారిని ద్వేషించినయెడల వారు ఆశ్చర్యపడకూడదని యోహాను చెపుతున్నాడు.