te_tq/1jn/03/03.md

404 B

క్రీస్తులో నిరీక్షించే ప్రతి విశ్వాసి తన గురించి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి?

క్రీస్తులో నిరీక్షణ ఉంచే ప్రతి విశ్వాసి తనను తాను శుద్ధి చేసుకోవాలి.