te_tq/1jn/02/28.md

566 B

మనం క్రీస్తులో నిలిచి ఉన్నట్లయితే క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఎటువంటి వైఖరులను కలిగి ఉంటాం?

మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనం ధైర్యాన్ని కలిగియుంటాము మరియు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం సిగ్గుపడము.