te_tq/1jn/02/24.md

335 B

కుమారునిలో మరియు తండ్రిలో నిలిచి ఉండడానికి విశ్వాసులు ఏమి చేయాలి?

వారు మొదటనుండి దేనిని వింటిరో అది వారిలో నిలువనివ్వాలి.