te_tq/1jn/02/18.md

639 B

క్రీస్తు విరోధిని గురించి మనకు ఏమి తెలుసు?

క్రీస్తు విరోధి వచ్చునని మనకు తెలుసు.

ఇది కడవరి గడియ అని మనకు దేని చేత మనం తెలిసికొనుచున్నాము?

అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు కనుక ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.